DGFMS Recruitment Group – C Notification 2025

Notice:

DGFMS Recruitment Group – C Notification 2025 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డైరెక్టర్ జనరల్ ఆర్మీ మెడికల్ సర్వీస్ నోటిఫికేషన్. అప్లికేషన్ మీద ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఎటువంటి స్పీడ్ పోస్ట్ రా లేదంటే ఆఫ్లైన్లో చేయకూడదు ఓన్లీ ఆన్లైన్ నుంచి మాత్రమే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి సెవెంత్ జనవరి 2025 రిలీస్ వేశారు ఈ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 205 సిక్స్త్ . ఈ జాబ్ కి మీద అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్,. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళైతే మెయిల్ కూడా ఇచ్చారు మీరు అవుతారు.

ఆర్గనైజేషన్డీజే ఆఫ్ ఏ ఎఫ్ ఎం సి
వేకెన్సీస్113
జాబ్ లొకేషన్ఆల్ ఓవర్ ఇండియా
అప్లికేషన్ మోడ్ఆన్లైన్
ఎగ్జామ్ ఫీస్నిల్

పోస్ట్:

అకౌంటెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోవ డివిజన్ క్లర్క్, స్టోర్ కీపర్, ఫోటోగ్రాఫర్, ఫైర్ మాన్, కుక్, లేబర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్రేడ్స్, వాషర్ మాన్, కార్పెంటర్ అండ్ జాయినర్.

శాలరీస్:

అకౌంటెంట్-29,200-92,300 //స్టీనోగ్రాఫర్ గ్రేడ్ 2-2500-81100 // లో వైట్ డివిజన్ క్లర్క్-19900-63,200 // ఫోటోగ్రాఫర్ – 19900-63,200 // ఫైర్ మాన్ – 19900-63200 //కుక్-19900-63,200//ల్యాబ్ అటెండర్-18 000-56,900// మల్టీ టాస్కింగ్ స్టాఫ్ -18,000-56.900 // ట్రేడ్స్ మాన్ -18000-56,900//వాషర్ మెన్ – 18000-56,900 //000 కార్పెంటర్ అండ్ జాయినర్-18000-56900//టెన్స్ మిత్-18,000-56,900.

ఎస్సీ-14 వేకెన్సీస్ ,, ఎస్టి-నైన్ వేకెన్సీస్,, ఓ బి సి-44 వేకెన్సీస్,, జనరల్- టు వేకెన్సీస్,, ఈడబ్ల్యూఎస్-44 వేకెన్సీస్,, ఫిజికల్ హ్యాండీక్యాప్-11 వాక్.

ఏజ్లి మిట్:

అకౌంటెంట్ జాబ్ కి 18 ఇయర్స్ నుంచి అప్లై చేసుకోవచ్చు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2-18 ఇయర్స్ నుంచి 27 లో ఉన్నవాళ్లు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు

. లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్ కి 18 ఇయర్స్ టు 27 ఉన్నవాళ్లు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు

స్టోర్ కీపర్ జాబ్ కి 18 టు 27 ఇయర్స్

ఫోటోగ్రాఫర్ జాబ్ కి 18 ఇయర్స్ టు 27 ఇయర్స్

చైర్మెన్ జాబ్ కి 18 టు 25 ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు

. కుక్ జాబ్ కి 18 టు 25 ఇయర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు

. ల్యాబ్ అటెండర్ జాబ్ కి 18 టు 27 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు

. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 18 ఇయర్స్ టు 25 ఇయర్స్

ట్రేడ్స్ మాన్ మేట్ 18 ఇయర్స్ టు 25 ఇయర్స్

వాషర్ మెన్ జాబ్ కి 18 ఇయర్స్ టు 25 ఇయర్స్

కార్పెంటర్ అండ్ జాయినర్ జాబ్ 18 ఇయర్స్ టు 25

టీంస్మిత్ జాబ్ కి 18 ఇయర్స్ టు 25 ఇయర్స్

DGFMS Recruitment Group - C Notification 2025

ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్:

అకౌంటెంట్ జాబ్ కి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి 60% మార్క్స్ అయితే రావాలి లేదా పాస్ అవ్వాలి దానితోపాటు మీకు మినిమం టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి క్యాషియర్లో అకౌంటెంట్ జాబ్ కి.

స్టీనోగ్రాఫర్ గ్రేటు జాబ్ కి 12 అయితే కచ్చితంగా పాస్ అయితే ఉండాలి అండ్ దాంతో పాటు గవర్నమెంట్ వాళ్ళు మనకి స్కిల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేస్తారు డిక్టేషన్ టెన్ మినిట్స్ అయితే ఉంటుంది 80 ఓట్స్ ఫర్ యూనిట్ అయితే రాయాలి, మాన్యువల్ టైప్ రైటింగ్ వచ్చేసి 65 మినిట్స్ అయితే ఇంగ్లీష్ ఉంటుంది అండ్ 75 మినిట్స్ అయితే హిందీ ఉంటుంది లేదా కంప్యూటర్లు అయితే మీరు 50 మినిట్స్ అయితే ఇంగ్లీష్ అయితే ఉంటుంది అండ్ 65 మినిట్స్ హిందీ ఉంటుంది.

లోవర్ డివిజన్ క్లర్క్ జాబ్ కి వెళ్తే పాస్ అవ్వాలి దానితోపాటు మీకు 30 ఓట్స్ ఫైవ్ మినిట్స్ ఇంగ్లీష్ అయితే టైపింగ్ రావాలి. లేదా 25 వర్డ్స్ ఫర్ మినిట్ హిందీ అయితే టైపింగ్ రావాలి.. స్టెనోగ్రాఫర్ జాబ్ కి మినిమం మీకు 12 ఇయర్స్ 12 ఇంటర్మీడియట్ అయితే పాస్ అయితే ఉండాలి దాంతోపాటు మీకు షాప్ లో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.

. ఫోటోగ్రాఫర్ జాబ్ కైతే మినిమం మీరు ఎంత అయితే పాస్ అయి ఉండాలి లేదా డిప్లమోలో ఫోటోగ్రాఫ్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫోటోగ్రాఫర్ లో అండ్ మీకు మినిమం 4జి అయితే ఉండాలి ఫోటోగ్రాఫర్ మీద.

చైర్మెన్ జాబ్ అయితే మినిమం టెన్త్ పాస్డ్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు మీకు హైట్ వచ్చేసి మెన్స్ కైతే 160cm అండ్ ఫిమేల్ కి అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీ మీటర్స్ వెయిట్ వచ్చేసి మెయిల్స్ కి అయితే 50 కేజీ అండ్ 43 కేజీ ఇన్ ఫిమేల్స్.

కుక్కు జాబు కైతే మీకు మినిమం టెన్త్ పాస్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, జాబ్ కి మినిమం మీరైతే టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి అండ్ దాంతో పాటు మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్యాక్టరీస్ లో కెమికల్ లో లేబరేటరీ విధానంలో, జాబ్ కైతే మినిమం టెన్త్ పాస్ అని వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కార్పెంటర్ అండ్ జాయినర్ జాబ్ కి అయితే మినిమం టెన్త్ అయితే పాస్ అయి ఉండాలి అంటే మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.

టెన్స్ మీద జాబ్ అయితే మినిమం టెంత్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి దాంతోపాటు మీకు అటెన్సి ఎవరైనా సర్టిఫికెట్స్ ఉన్నవాళ్లయితే అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు మినిమం త్రీ ఇయర్స్ ఉండాలి ట్రైన్లో.

సెలక్షన్ ప్రాసెస్:

మీకు సెలక్షన్ అనేది టూ పార్ట్స్ కి అయితే కంప్లీట్ చేస్తారు ఫస్ట్ పార్ట్ అయితే రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది 100 మార్క్స్ కి పేపర్ వన్, చేసి మీకు టైపింగ్ టెస్ట్ అయితే పెడతారు టైపింగ్ టెస్ట్ లో టాపిక్స్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ మీకు ఎగ్జామ్ అనేది మీకు టు అవర్స్ అదే ఉంటుంది మీ చదువుకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చేస్తారు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్ లో అండ్ హిందీలో ఉంటుంది అని చెబుతున్నారు.

NoticeNotification click
ApplicationApplication Form

JOB UPDATES WHATSAPP GROUP

Job Updates Visit:

https://abdulvisuals.com

Leave a Comment