Aiports Jobs Notification Release Apply Online 2025 //Latest Job Updates
జాబ్ నోటిఫికేషన్:
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి న్యూఢిల్లీ నుంచి ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందుట్లో మీ టోటల్గా జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫై సర్వీస్ చెప్తున్నారు అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంగ్వేజ్ వాళ్లకి ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది నోటిఫికేషన్ లో ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకైతే సెకండ్ ఫిబ్రవరిలో రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఈ ఆన్లైన్ అప్లై చేసి ఓపెన్ చేసి మనకైతే 17 ఫిబ్రవరి 2025 అని చెప్తున్నారు 2025 విజయ ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి 18 మార్చ్ 2025. మీకు కంప్యూటర్ బేస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అది మన ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుందో లొకేషన్ డేట్స్ అన్ని మనకైతే వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరుగుతుంది.

వేకెన్సీ:
స్ టోటల్గా మీకైతే ఇందుట్లో త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఇందులో మెయిన్ గా మీ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ సర్వీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్, అఫీషియల్ లాంగ్వేజ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ లో చూసుకుంటే మెయిన్ గా మీకు టోటల్గా 13 వాక్యెన్సీస్ అయితే ఉన్నాయి అందుట్లో జనరల్ వాళ్ళకి 5 వేకెన్సీస్ వాళ్ళకి వన్ ఓ బి సి వాళ్ళకి ఎస్టి వాళ్లకి ఫిజికల్ హ్యాండ్ వేకెన్సీస్ అయితే లేవు. నెక్స్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ చూసుకుంటే టోటల్గా మీకు 66 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అందుట్లో మెయిన్ గా జనరల్ వాళ్ళకి 30 వేకెన్సీస్ వాళ్లకి సిక్స్ ఓ బి సి వాళ్లకి 17 ఎస్సీ వాళ్ళకి 9 ఎస్ టి వాళ్లకి ఫోర్ అండ్ ఫిజికల్ హ్యాండీక్యాప్ వాళ్ళకి 1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంగ్వేజ్ మాత్రమే.
నేమ్ అఫ్ ది పోస్ట్ | వేకెన్సీస్ టోటల్ |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైవ్ సర్వీస్ | 13 |
లాంగ్వేజ్ | 04 |
జూనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ | 66 |
అప్లికేషన్ ప్లీజ్ | 1000rs (PWD,SC.ST- NO FEE) |
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్:
జూనియర్ ఎక్స్క్యూటివ్ 5 సర్వీస్ లో చూసుకుంటే మెయిన్ గా మీకు క్వాలిఫికేషన్ ఇంజన్ చెప్తున్నారు లేదా మీరు టెక్ ఇన్ ఫీల్ ఇంజనీరింగ్ గాని మెకానికల్ ఇంజనీరింగ్ అని ఆటోమొబైల్స్ ఇంజనీరింగ్ అని వీళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండ్ మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు, జూనియర్ ఎక్స్యూటీ హ్యూమన్ రిసోర్స్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకునేది మీరు గ్రాజువల్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు లేదా మీరు ఎంబీఏ కంప్లీట్ చేసిన వాళ్ళు మినిమం మీకు టూ ఇయర్స్ డ్యురేషన్ హెచ్ ఆర్ ఎం కానీ హెచ్ ఆర్ డి కాని పీఎం అయ్యారు కానీ లేబర్ వెల్ఫేర్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు జూనియర్ ఎక్స్యూటీ ఉమెన్ రిసోర్స్ కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ లో చూసుకుంటూనే మెయిన్ గా మీకు క్వాలిఫికేషన్ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ గాని ఇంగ్లీష్ గాని చెప్పినారు అండ్ దాంతో పాటు మీకు అయితే సబ్జక్ట్స్ అయితే హిందీలో కచ్చితంగా చదవడం రాయడం అయితే రావాలని చెప్తున్నారు. ఈ సబ్జక్ట్స్ లో మెయిన్ గా మినిమం మీకైతే డిగ్రీ లెవెల్ లో అయితే కంప్లీట్ చేసి ఉండాలి హిందీలో అండ్ దానితోపాటు మినిమమ్ మీకైతే కచ్చితంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ట్రాన్సల్ రిలేటింగ్ గ్లాసరీ ఇంగ్లీష్ టు హిందీ అని చెప్తున్నారు అండ్ టెక్నికల్ గార్ని స్పెసిఫిక్ లెక్చరర్ గాని మీకైతే హిందీలో ఎక్స్పీరియన్స్ కచ్చితంగా ఉండాలి ఎక్స్పీరియన్స్ ఎవరున్నారో వాళ్లు మాత్రమే అప్లై చేసుకోండి.
ఏజ్ లిమిట్”
జూనియర్ ఎగ్జిక్యూటివ్ గా చూసుకుంటే మీకు సైడ్ సర్వీస్ కాని హ్యూమన్ రిసోర్స్ కానీ ఆఫీసర్ లాంగ్వేజ్ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఈ వేకెన్సీస్ కి మెయిన్ గా మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీకు అప్పర్జిమెంట్ చూసుకుంటే అబౌట్ ఫైవ్ ఇయర్స్ అని చెప్తున్నారు అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్లకు చెప్పడం జరిగింది.
ఇంపార్టెంట్ డేట్స్:
మీకు ఈ అప్లికేషన్ అనేది మనకైతే ఆన్లైన్ లో ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటే 17 ఫిబ్రవరి అని చెప్తున్నారు 2025 అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోసింగ్ మార్చ్ 2025.
ఈవెంట్స్ | డేట్స్ |
ఓపెనింగ్ డేట్ | 17.02.2025 |
క్లోజింగ్ డేట్ | 18.03.2025 |
ఏజ్ లిమిట్ | 18-27 |
సెలక్షన్ ప్రాసెస్:
మీకు సెలక్షన్ ప్రాసెస్ వాళ్ళు ఎలా చేస్తారంటే మీకు ఒక కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కనెక్ట్ చేస్తారు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్లకి ఇంటర్వ్యూ చేసి డైరెక్ట్ గా జాబ్ ఇస్తారు అంటే మీకు జాబ్ లో మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చాక మీకు అయితే జాబ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దాంట్లో మెయిన్ గా మీకు కనిపించడం లేదు మాత్రమే సమ్మితే వెళ్లి రాయాల్సి ఉంటుంది. మీకు కంప్యూటర్ బేసిక్ టెస్ట్ లో ఎటువంటి నెట్టు మోక్షే ఉండాలి సో మీరు రైట్ ఆన్సర్ చెప్పిన రాంగ్ అని పెట్టిన జరగదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ సర్వీస్ జాబ్ చూసుకుంటే మీకు ఖచ్చితంగా లైసెన్స్ అయితే ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకున్నాక మీరు ఒక ఈమెయిల్ ఐడి కి అండ్ ఎస్ఎంఎస్ కి అయితే అడ్మిట్ కార్డు అయితే వస్తుంది అడ్మిన్ కచ్చితంగా మీరైతే ఎగ్జామ్స్ సెంటర్ కి అయితే తీసుకెళ్లాల్సిందే అవసరమైతే ఉంటుంది.
Notice | Notification Click |
Offical Website | Offical Website |
Open Date Application | 17.02.2025 |
WORK FROM HOME JOBS VISIT: