Bombay High Court Recruitment 2025 Notification: Apply Online129 Posts

Bombay High Court Recruitment 2025 Notification Apply Now 129 Posts

Bombay High Court Recruitment 2025 Notification బొంబాయి హైకోర్టు రిక్రూట్మెంట్ 2025 అఫీషియల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఇందుట్లో టోటల్గా మీకు అయితే 124 వేకెన్సీస్ తో ఉన్నాయి ఫిజికల్ హ్యాండీక్యాప్ వాళ్ళకి 5 వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ మనకైతే జనవరి 2025 చేయడం జరిగింది ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ 2025.

హైకోర్టు నోటిఫికేషన్:

ఆర్గనైజేషన్బాంబే హైకోర్టు
పోస్ట్ నేమ్క్లర్క్
టోటల్ వేకెన్సీస్129
శాలరీ29200-92300/-
నోటిఫికేషన్ రిలీజ్22 జనవరి 2025
క్యాటగిరిబీఎస్సీ క్లర్క్

ఈ నోటిఫికేషన్ బొంబాయి హైకోర్టు వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేశారు పోస్ట్ నేమ్ వచ్చేసి మీకైతే క్లర్క్ అని చెప్తున్నారు కలిపి, చూసుకుంటే మీకు బేసిక్ పే సాలరీ వన్ మంత్ కి వచ్చేసి మీకు 29,000 టు 92,300 వస్తుంది బేసిక్ సాలరీ దాంతోపాటు మీకు రూము ఫుడ్డు అన్ని ప్రొవైడ్ చేస్తారు మనకి, ఈ నోటిఫికేషన్ గా 2022 జనవరి 2025 రిలీస్ చేయడం జరిగింది.. మెయిన్ గా మీకు క్యాటగిరి వచ్చేసి బిఎస్ క్లర్క్ విభాగంలో మనకి చెప్పడం జరిగింది.

అప్లికేషన్ డేట్స్:

అప్లికేషన్ స్టార్టింగ్ డేట్22 జనవరి
అప్లికేషన్ క్లోజింగ్ డేట్5th ఫిబ్రవరి
ఎగ్జామ్ డేట్స్Soon
Bombay High Court  Recruitment 2025 Notification: Apply Now 129 Posts

ఈ నోటిఫికేషన్ మనకైతే అఫీషియల్ గా గవర్నమెంట్ వాళ్ళు 22 జనవరి రిలీజ్ చేశారు అండ్ అప్లికేషన్ 22 జనవరి ఈ అప్లికేషన్ క్లోజ్ వచ్చేసి ఫిబ్రవరి చెప్తున్నారు మీకు మీ మొబైల్ నెంబర్ నోటిఫికేషన్ అయితే వస్తుంది.

అప్లికేషన్ ఫీజ్:

జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్100/-
/ఎస్సి /, ఎస్టీ/ఫిజికల్ హ్యాండ్ క్యాప్100/-
అప్లికేషన్ పేమెంట్Online

అప్లికేషన్ ఫీజ్ ప్రకారం మీరు జనరల్ ఓబీసీ వాళ్లకు అయితే అప్లికేషన్ ఫీజు 100 రుపీస్ కచ్చితంగా అందరు పే చేయాలి అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ కూడా ఆపరేషన్ ప్లీజ్ కచ్చితంగా పే చేయాలి అని చెప్తున్నారు మీరు అప్లికేషన్ పేమెంట్ అనేది మాత్రమే అప్లై చేయాలి ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా స్పీడ్ పోస్ట్ వాడితే అప్పచెప్పకూడదు.

క్వాలిఫికేషన్:

12 పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్లర్క్ హైకోర్టు గవర్నమెంట్ జాబ్స్ కి అయితే అండ్ దాంతో పాటు మినిమం మీకైతే డిగ్రీల చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఐటిఐ కంప్లీట్ చేసి కంప్యూటర్ కోర్స్ వేసుకున్న వాళ్ళు టైపింగ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లయితే ఈ జాబ్ కి అయితే కచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. మినిమం మీకు అకౌంటెంట్ గురించి బాగా అవగాహనమైతే ఉండాలి అవగాహన ఉండి అకౌంటెంట్ లో మీరు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే హైకోర్టు క్లర్క్ జాబు విభాగంలో అప్లై చేసుకోవచ్చు.

క్వాలిఫికేషన్12th Pass + Typing
అప్లికేషన్ మోడ్ఆన్లైన్

వేకెన్సీస్:

టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 120 వేకెన్సీస్ ఉన్నాయి అంతట్లో ఫిజికల్ హ్యాండీక్యాప్ వాళ్ళకి రిమైనింగ్ ఫోర్ పర్సంటేజ్ 4% ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ సర్ఫ్టర్ లిస్ట్ చూసుకుంటే,

వేకెన్సీస్129
పోస్ట్ నేమ్క్లర్క్

ఏజ్ లిమిట్:

క్యాటగిరి ప్రకారం గా జనరల్ ఓపెన్ క్యాటగిరి వాళ్లకైతే ఏ సిమెంట్ మినిమం వచ్చేసి 18 ఇయర్స్ నుంచి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి అయితే మినిమం ఏజ్మెంట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి మాక్సిమం వచ్చేసి 43 ఇయర్స్, హైకోర్టు గవర్నమెంట్ ఎంప్లాయిస్ వాళ్లకి అయితే 18 ఇయర్స్ నుంచి ఎటువంటి అప్లై చేసుకోవచ్చు.. క్వాలిఫికేషన్ అయితే కచ్చితంగా పాస్ అవ్వాలి అండ్ దాంతో పాటు మీకు అయితే టైపింగ్ స్పీడ్ అయితే కచ్చితంగా 40 మినిట్స్ ఉండాలి మీకు కంప్యూటర్ కోర్స్ మీద సర్టిఫికెట్స్ కూడా ఉండాలని చెప్తున్నారు

సెలక్షన్ ప్రాసెస్:

ముందుగా మీకైతే స్క్రీన్ టెస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారా స్క్రీన్ టెస్ట్ టోటల్ మీకు ఉంటుంది అందుట్లో మినిమం మీకు ఆస్మాక్స్ రావాలంటే 45% రావాలి అంతట్లో మీకు డ్యూరేషన్ ఉంటుంది 90 మార్క్స్ కి ఎక్సమ్ అనేది కండక్ట్ చేస్తారు ఆ 90 మార్క్స్ ఏంటంటే మరాఠీ 10 మార్క్స్ ఇంగ్లీష్ 20 మార్క్స్ జనరల్ నాలెడ్జ్ 10 మార్క్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ అర్థమెటిక్ కంప్యూటర్ టెన్ మార్క్స్ పేపర్ వన్ క్వాలిఫై అయ్యాక మీకు పేపర్ టు వచ్చేసి టైప్ చేస్తారు టైపింగ్ టెస్ట్ ఆటోలు 20 మార్క్స్ కి ఉంటుంది అందుట్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం 10 మర్క్స్ రావాలి. డ్యూరేషన్ వచ్చేసి టెన్ మినిట్స్ మాత్రమే ఉంటుంది టైపింగ్ టోటల్ 400+ ఓట్స్ టైప్ చేయాలి. నెక్స్ట్ మీకు ఫైనల్గా థర్డ్ వన్ వచ్చేసి మీకు అయితే వాయిస్ ఉంటుంది దానికి చేస్తారు ఫార్టీ మార్క్స్ మినిమం మీకు అయితే పాస్ మార్క్స్ వచ్చేసి 16 మార్క్స్.

ఎలక్షన్ ప్రాసెస్కంప్యూటర్ బేసిక్ టెస్ట్
టోటల్ మార్క్స్90 Marks

సిలబస్:

కి మీకు సిలబస్ వచ్చేసి గ్రామర్ కరెక్ట్ గా పెట్టాను మరాఠీ సబ్జెక్ట్, స్పెల్లింగ్ గ్రామ సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్, జనరల్ నాలెడ్జ్ అప్డేట్ చేసుకున్నట్లయితే జియోగ్రాఫికల్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇంటెలిజెంట్ సబ్జెక్టుస్ అయితే క్వాంటిటీ టాపిక్స్, అర్థమెటిక్ సిలబస్ చూసుకునేటైతే మెయిన్ గా మీకైతే ఎడిషన్ సబ్ట్రాక్షన్ డివిజన్ యావరేజ్ పర్సంటేజ్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్, కంప్యూటర్ బేసిక్ టెస్టింగ్ నాలెడ్జ్ గురించి సింపుల్గా 10 క్యూస్షన్స్ ఉంటే టెన్ మార్క్స్ చేస్తారు. మీరు అప్లికేషన్ ది ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి ఎటువంటి స్పీడ్ పోస్ట్ ఫర్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయకూడదు.

ఇంపార్టెంట్ లాంగ్వేజ్ రావాలి ఇంపార్టెంట్ లాంగ్వేజ్ వచ్చేసి మీకైతే కచ్చితంగా మరాఠీ లాంగ్వేజ్ అయితే రావాలి ఎవరికైతే వాళ్ళు మాత్రమే జాబ్ కి అప్లై చేసుకోండి.

నోటిఫికేషన్Notification
ఆన్లైన్ ఫామ్online Form
అఫీషియల్ వెబ్సైట్Offical Website

JOB UPDATES VISIT:

https://abdulvisuals.com

Leave a Comment