RRB GROUP – D Railway 32438 Vacancies Apply Online Latest Government Jobs
RRB GROUP – D Railway 32438 Vacancies Apply Online రైల్వే డిపార్ట్మెంట్లో ఆర్ఆర్బీ వాళ్లు గ్రూప్ డి బి భాగంలో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అని చెప్తున్నారు లెవెల్ వన్ ఆఫ్ గ్రూప్ సెవెన్ ప్రకారంగా మనకి ఆఫీసర్ నోటిఫికేషన్ చేశారు ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్టింగ్ డిలీట్ చేస్తే 22 జనవరి నుంచి 22 ఫిబ్రవరి వరకు ఉందని చెప్పారు లాస్ట్ డేట్ జరుగుతుంది. రైల్వే గ్రూప్-డి నోటిఫికేషన్ లో మనకు మెయిన్ గా మీరు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేస్తా. అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే వర్కింగ్ లో ఉన్నది ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డుది ఆన్లైన్ లో మీ ఇమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది.
ఆర్ ఆర్ బి గ్రూప్ డి నోటిఫికేషన్ 2025 ఓవర్ వ్యూ:
మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకుని ఎటువంటి స్పీడ్ పోస్టర్ ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోండి ఈ టోటల్ వేకెన్సీస్ మీకు అయితే 3438 అయితే ఉన్నాయి అండ్ ఈ నోటిఫికేషన్ డిసెంబర్ రిలీజ్ చేయడం జరిగింది మీ అఫీషియల్ లో వెబ్సైట్ కూడా మీకు డబ్ల్యు డబ్ల్యు డాట్ ఆర్ఆర్బీ అప్లై డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ మరిన్ని వివరాలు కోసం మీరు గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్ నోటిఫికేషన్ వివరంగా తెలుస్తుంది. స్టార్టింగ్ బేసిక్ పే సాలరీ 11 గ్రూప్ కి అయితే వస్తుంది 18000/.
ఆర్గనైజేషన్ | రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ |
పోస్ట్ నేమ్ | లెవెల్ వన్ గ్రూప్ డి |
టోటల్ వేకెన్సీస్ | 32438 |
బేసిక్ పే సాలరీ | 18,000 లెవెల్ వన్ |
నోటిఫికేషన్ రిలీజ్ డేట్ | 21 డిసెంబర్ |
అఫీషియల్ వెబ్సైట్ | rrbapply.gov.in |
ఆర్ ఆర్ బి గ్రూప్ డి ఇంపార్టెంట్ డేట్స్:
ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ లు మీకు ఆన్లైన్ అప్లికేషన్ మనకైతే 23rd జరిగింది అండ్ మీకు ఈ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి మీకు 22 ఫిబ్రవరి 2025, మీకు అప్లికేషన్ చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ గవర్నమెంట్ వాళ్లకి అది చివరి తేదీ వచ్చేసి మీకు 24 ఫిబ్రవరి 2025 రైల్వే డిపార్ట్మెంట్ వానికి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్ టెస్ట్ అయితే ఉంటుంది అది మనకి నోటిఫికేషన్ రూపంలో జాయిన్ అవ్వండి. మీకు స్టార్టింగ్ బేసిక్ పై సాలరీ 18000అయితే వస్తుంది. దాంతోపాటు రూమ్ అలవాన్స్ ఫుడ్ అలవాన్స్ అండ్ ట్రావెలింగ్ అన్ని కలుపుకుంటే మీకు ఆల్మోస్ట్ వన్ మంత్ కి 25000 వరకు అయితే వస్తుంది రైల్వే డిపార్ట్మెంట్లో జాబ్స్ కి. మీరు ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే అప్లై చేసుకోవాలి ఎటువంటి స్పీడ్ పోస్ట్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయకూడదు.
,అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 23rd జనవరి 2025 |
అప్లికేషన్ లాస్ట్ డేట్ | 22 ఫిబ్రవరి 205 |
ఫీజు లాస్ట్ డేట్ | 24 ఫిబ్రవరి2025 |
ఎగ్జామ్ డేట్స్ | Soon |
అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్:
అప్లికేషన్ ఫీజు జనరల్ వాళ్ళకి ఈ డబ్ల్యూ ఎస్ ఓ బి సి వాళ్లకి అయితే 500 రుపీస్ అప్లికేషన్ ఫీజు పే చేయాలి, మీరు ఎగ్జామ్ కి అటెండ్ అవుతాయి మీకు ₹400 రిటర్న్ అయితే వస్తాయి ఎగ్జామ్ అటెండ్ ఎవరు అవుతారు వాళ్లకి మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఫిసికల్ హ్యాండీక్యాప్ అండ్ ఉమెన్స్ వాళ్ళకి ఎవరైనా ఎగ్జామ్ ఎవరు అటెండ్ అవుతారో వాళ్లకి 2 ఆర్ త్రీ వీక్స్ లో మీకు ₹250 మీ బ్యాంకులో అయితే క్రెడిట్ అవుతాయి ఎగ్జామ్ వాళ్ళు మాత్రమే. మీరు ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్ పేమెంట్ ద్వారా మాత్రమే చేయాలి ఎటువంటి ఆఫ్లైన్ ద్వారా చేయకూడదు. మీకు ఎగ్జామ్ ఫీజు అనేది వాళ్ళు 500 రుపీస్ ఛార్జ్ చేస్తారు మీరు కచ్చితంగా ఆన్లైన్ అప్లికేషన్ ఫీస్ పేమెంట్ అయితే చేయాలి. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది గవర్నమెంట్ రైల్వే వాళ్లకి అయితే వెళ్ళదు.
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ | 500rs |
ఎస్సి/, ఎస్టి/ఫిజికల్ హ్యాండీక్యాప్డ్/ఫిమేల్ | 250rs |
పేమెంట్ | ఆన్లైన్ మోడ్ |
క్వాలిఫికేషన్ డీటెయిల్స్:
ఏజ్ లెవెల్ ప్రకారంగా చూసుకుంటే మీరు 18 ఇయర్స్ నుంచి 36 లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ కి, టెన్త్ పాస్ అయిన వాళ్ళు లేదా ఐటిఐ పాసిన వాళ్ళు 8 కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రన్స్ చేసిన వాళ్ళు రైల్వే డిపార్ట్మెంట్లో ఎవరైనా సరే జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ కంప్లీట్ అయినవాళ్లు డిగ్రీ గాని డిప్లొమా వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకుంటే వాళ్ళు మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారు ఓన్లీ ఈ జాబ్ కి ఎయిట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఐటిఐ ఇంటర్సిటీ చేసిన వారు మాత్రమే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవాలి గ్రూప్ డి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళైతే నోటిఫికేషన్లు క్లియర్ గా చెప్పడం జరిగింది
ఏజ్ లిమిట్ | 18 – 36 |
పోస్ట్ నేమ్ | గ్రూప్ డి |
వేకెన్సీస్ | 32438 |
క్వాలిఫికేషన్ | 10 or ITI |
నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్స్:
మీకు అప్లికేషన్ లింకు గాని నోటిఫికేషన్ లింక్ కావాలంటే కింద మీకు అప్లికేషన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు అప్లికేషన్ ఓపెన్ అవుతుంది మీరు అప్లికేషన్ పూర్తిగా చదువుకొని మీరు ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు డైరెక్ట్ గా గవర్నమెంట్ వాళ్ళు ఆర్ఆర్బీ ఆఫీసర్ వెబ్సైట్ చేయడం జరిగింది.
ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ | NOTICE CLICK HERE |
అప్లికేషన్ లింక్ | APPLICATION CLICK |
అఫీషియల్ వెబ్సైట్ | OFFICAL WEBSITE |
JOB UPDATES WORK FROM HOME :